నటి హేమ అరెస్టు… 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలుగు నటి హేమ అరెస్టు అయ్యారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నారని కర్ణాటక పోలీసులు