తండ్రి ఏవీఎస్ లేని లోటు తీర్చేందుకు రెడీ : ఏవీఎస్ ప్రదీప్

తండ్రి ఏవీఎస్ లేని లోటు తీర్చేందు కు తనను తాను తీర్చిదిద్దుకున్న తనయుడు ఏవీఎస్ ప్రదీప్ ఏ వేషంతోనైనా శభాష్ అనిపించుకోవడానికి సిద్ధం అంటున్న ఏవిఎస్ ప్రదీప్ తెలుగు తెరపై చెరగని సంతకం చేసిన నటుల్లో “ఏవిఎస్” ఒకరు. అందుకే… భౌతికంగా ఏవిఎస్ మనకు దూరమై దశాబ్దం కావస్తోందంటే “ఔనా..” అని ఆశ్చర్యమనిపిస్తుంది. కెరీర్ దేదీప్యమానంగా వెలుగొందుతున్న తరుణంలో 2013లో అనారోగ్యంతో ఏవిఎస్ అర్ధాంతరంగా మృతి చెందారు!! ఇప్పుడు ఏవిఎస్ లేని లోటు తీర్చేందుకు ఆయన తనయుడు […]