
ఆధార్ సేవలు సులభతరం… అందుబాటులోకి కొత్త ఆధార్ యాప్
భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త తెలిపింది. సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ సేవలను మరింత సులభతరం






















