
ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కనున్న మరో చిత్రం
‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర విజయాలతో జోరుమీదున్నారు ప్రభాస్. తాజాగా అయన కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో