
ఢిల్లీలో ముగిసిన ఓట్ల లెక్కింపు.. ఢిల్లీ కొత్త సీఎం ఇతనే . ..?
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఉదయం ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ 48 స్థానాలతో చారిత్రక విజయం సాధించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది.