
సినీ నటుడు అజిత్‌కు మహీంద్రా బీఈ6 ఫార్ములా కారు గిఫ్ట్
ప్రముఖ సినీ నటుడు అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 ఫార్ములా ఈ-థీమ్డ్ ఎస్‌యూవీని చెన్నైలో బహూకరించింది. ఆయనకు ఈ కారును మహేంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ ఆర్.వేలుసామి అందించారు. అజిత్ ప్రొఫెషనల్






















