Author: admin

వరంగల్ కాకతీయ నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుందర్ రాజ్ యాదవ్ నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల సమక్షంలో అయనను ఆ సీటులో కూర్చోబెట్టారు. పలువురు నేతలు కుడా చైర్మన్ సుదర్శన్ రాజ్ ని అభినందించారు. ఈసందర్బంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ… ఉద్యమానికి, పార్టీకి సుందర్…

Read More