
తెలంగాణలో వాహనదారులకు హెచ్చరిక
తెలంగాణలో వాహనదారులకు ఇది ముఖ్యమైన హెచ్చరిక. పెండింగ్ చలాన్ల వసూలు, వాటిపై వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, పెండింగ్ చలాన్లను చెల్లించకుండా నిర్లక్ష్యం












