
నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్ల
నేడు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్ల వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. గురువారం వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు శుక్రవారం 67,949 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.