
జనవరిలో 9వ విడత ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం
వచ్చే నెల 11 వరకూ రిజిస్ట్రేషన్ల కొనసాగింపు పరీక్షల ఒత్తిడిని విద్యార్థులు ఎదుర్కోవడానికి, వారిలో భయం పోగొట్టడానికి ప్రధాని మోదీ ఏటా పాల్గొనే ‘పరీక్షా పే చర్చా’ 9వ విడత కార్యక్రమం జనవరిలో నిర్వహించనున్నారు.












