Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

త్వరలో తెరకెక్కనున్న రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ :

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 తర్వాత రజినీకాంత్ మరో టాప్ హీరో కమల్ హాసన్ నిర్మాతగా మరోచిత్రం తెరకెక్కనుంది. భారీ సినిమా దర్శకుడు సుందర్ సి తో గతంలోనే అనౌన్స్ చేసారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా నుంచి సుందర్ తప్పుకొని పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. దీనితో ఆ చిత్రకి కొత్త దర్శకుడు ఎవరు అనే సస్పెన్స్ కొనసాగింది . అయితే ఇప్పుడు  దీనిపై అధికారిక క్లారిటీ వచ్చేసింది.

రజినీకాంత్, కమల్ హాసన్ ల భారీ ప్రాజెక్ట్ ని శివ కార్తికేయన్ తో డాన్ అనే సినిమా చేసి హిట్ కొట్టిన దర్శకుడు సిబి చక్రవర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సాలిడ్ అనౌన్సచేశారు. అంతే కాకుండా సినిమా రిలీజ్ ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే అని కూడా ప్రకటించడం విశేషం.  ఈ క్రేజీ కాంబినేషన్ కొంచెం గ్యాప్ తీసుకున్నా…  అనుకున్న టైంకి వస్తుంది అని చెప్పాలి. అలాగే ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు .

RSS
Follow by Email
Latest news
కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనచర్ల ప్రాజెక్ట్ : సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డిమాండ్ తో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలు హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదల త్వరలో తెరకెక్కనున్న రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ : నేటి నుండి మన శంకర వరప్రసాద్ గారు మూవీ .. నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి..