
విశాఖలో కివీస్ విధ్వంసం…. భారత్ టార్గెట్ 216 …
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. దీంతో టీమిండియా ముందు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన






















