వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ తల్లి కీ,,శే,, ఆరూరి వెంకటమ్మ పార్థిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరమార్శించిన గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ బీజేపీ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ . కార్యక్రమంలో ఆమెతోపాటు ఆ డివిజన్ బీజేపీ నాయకులు పలువురు వెళ్లి రమేష్ ని పరామర్శించారు . ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ . .. కీ,,శే,, ఆరూరి వెంకటమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ప్రార్ధించారు . జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్ లోని అయన స్వగృహం లో ఈరోజు ఉదయం వెంకటమ్మ మరణించారు .