🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
15 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.51 / సా 06.32
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : మీనం
ఈనాటి పర్వం: సంకష్టహర చతుర్థి
పూజా సమయం: సా 06.29 – 08.48
75వ స్వాతంత్ర్యదినోత్సవ… వజ్రోత్సవం
**************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం కృష్ణ పక్షం
తిథి : చవితి రా 09.01 ఆ తదుపరి పంచమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా 09.07 తదుపరి రేవతి
యోగం : ధృతి రా 11.24 ఆ తదుపరి శూల
కరణం : బవ ఉ 09.42 బాలువ రా 09.01 ఆపైన కౌలువ
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 06.00 – 07.00 సా 04.00 – 07.00
అమృత కాలం : సా 04.29 – 06.01
అభిజిత్ కాలం : ఉ 11.46 – 12.37
ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : ఉ 07.12 – 08.45
దుర్ముహూర్తం : మ 12.37 – 01.28 & 03.09 – 04.00
రాహు కాలం : ఉ 07.26 – 09.02
గుళిక కాలం : మ 01.47 – 03.22
యమ గండం : ఉ 10.37 – 12.12
ప్రయాణానికి శూల : తూర్పు దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.51 – 08.23
సంగవకాలం : 08.23 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.28
అపరాహ్న కాలం : మ 01.28 – 04.00
ఆబ్ధీకం తిధి : శ్రావణ బహుళ చవితి
సాయంకాలం : సా 04.00 – 06.32
ప్రదోష కాలం : సా 06.32 – 08.48
నిశీధ కాలం : రా 11.49 – 12.35
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.21 – 05.06
*************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు