కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మాతృ వియోగం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి పోలా మైనో కన్నుమూశారు. ఇటలీలో ఈ నెల 27వ తేదీన మరణించారని, తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ.. ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి ఎంతో కొంత మేలు చేసిందని,ఇప్పుడు పార్టీకి ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ నెల 13 నుంచి ఉదయ్‌పూర్