
నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు
నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ఇవ్వనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు . గత











