ఆక్రమించుకున్న దళితుల భూములను తిరిగి ఇచ్చేయాలి : మల్లేశం
అగ్రకుల భూస్వామి ఇటీవల ఆక్రమించుకున్న దళితుల భూములను తిరిగి ఇచ్చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గం, కొందుర్గు