
ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ దిన సరి రాశి ఫలితాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🚩(15-06-2022) రాశి ఫలితాలు🚩 మేషం 15-06-2022 అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి.