ఇరాన్ లోని రాయబార కార్యాలయం అక్కడి భారత పౌరులకు అత్యవసర సూచనలు చేసింది. రాయబార కార్యాలయం ఎంబసీ అధికారుల సూచనతో వీలైనంత త్వరగా సురక్షిత మార్గాల ద్వారా భారత్ కు రావాలని వెల్లదించింది. భారత ఎంబసీని సంప్రదించకుండా భారత పౌరులకు ఎవరు సరిహద్దుల వైపు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.
ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీని అందుబాటులో భారత్ పెట్టింది. భారత ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లు : 989128109115, 989128109109, 989128109102, 989932179359 – ఎంబసీ ఈమెయిల్ cons.tehran@mea.gov.inను సంప్రదించాలని సూచించారు.











