హీరో నిఖిల్ సిద్ధార్డ్ కు పితృవియోగం సంభవించింది. అయన తండ్రి శ్యామ్ సిద్ధార్డ్ నిన్న ఉదయం
కన్ను మూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. నిఖిల్ కు సన్నిహితులైన పలువురు నిర్మాతలు,
దర్శకులు నిఖిల్ కు సాను భూతి తెలిపారు. పితృవియోగ భారం నుంచి నిఖిల్ త్వరగా కోలుకోవాలని వారు
కోరుకున్నారు.
