తెలుగు ఇండస్ట్రీ లో ఒక ఊపు ఊపిన సూపర్ స్టార్ కృష్ణ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. టాలీవుడ్లో ఎన్టీఆర్, ఎన్నార్ ల హావ కొనసాగుతున్న రోజుల్లో సినీరంగంలో అడుగు పెట్టిన హీరో కృష్ణ కౌబాయ్ గ ఎంతో ఆదరణ పొందారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. వయసు మీదపడి ఇంటికే పరిమితమైన కృష్ణ కు నేటికీ ఫాన్స్ ఫాలోయింగ్ ఎంతో ఉంది. విజయనిర్మల పోయాక ఆయన ఒంటరి అయిపోయారు. తాజాగా కృష్ణ కు సంబంధించి తాజాగా ఒక ఫోటో నెట్టింట్ల వైరల్ అవుతుంది. ఆఫోటోను చుసిన అయన అభిమానులు కృష్ణకు ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు.
