Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మీరు సూచించిన మార్గం ఎప్పటికి మరువలేము : బన్న ప్రభాకర్

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఆయన భారతీయ సమాజానికి దీక్షుచి, అయన  సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయం.. మన దేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యం గా వర్ధిల్లడం వెనుక ఆమహానీయుని కృషి మరువలేనిది. అంతటి మహనీయుడు భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్  బి.అర్.అంబేద్కర్ గారి పుట్టిన రోజు శుభాకాంక్షలు… మీరు సూచించిన మార్గం ఎప్పటికి మరువలేము…

                                                                                                   బన్న ప్రభాకర్, ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్, సీఎండీ.

RSS
Follow by Email
Latest news
కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనచర్ల ప్రాజెక్ట్ : సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డిమాండ్ తో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలు హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదల త్వరలో తెరకెక్కనున్న రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ : నేటి నుండి మన శంకర వరప్రసాద్ గారు మూవీ .. నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి..