ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు : పోతన చారి డిసెంబర్ 4న ఘంటసాల జయంతి వేడుకలను హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయి మిరా కల్చరల్ సొసైటీ హనుమకొండ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సంస్థ ఆర్గనైజర్ కర్ణకంటి పోతన చారి తెలిపారు. కార్యక్రమానికి ముందుగా