
శనివారం / 29-07-2023 / రాశిఫలాలు
మేషం అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో