
‘అగ్నిపథ్’కు విశేష స్పందన…నాలుగు రోజుల్లో 94వేలకు పైగా దరఖాస్తులు..!
👉 ‘అగ్నిపథ్’కు విశేష స్పందన… 👉 నాలుగు రోజుల్లో 94వేలకు పైగా దరఖాస్తులు..! త్రివిధ దళాల్లో చేరాలనుకునేవారి కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. నియామక ప్రక్రియకు విశేష