ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ssc వార్షిక పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ సంవత్సరం పరీక్షలు 2026 మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల