Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయి . దింతో ప్రయాణికులను కిందికి దింపి ఐసోలేషన్‌కు అధికారులు తరలించారు . కేరళ, కన్నుర్ – హైదరాబాద్ ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం ,  అలాగే ఫ్రాంక్ ఫాంట్ – హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, మరొక విమానం లండన్ – హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్‌కు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ని గుర్తు తెలియని దుండగులు ఎయిర్పోర్ట్ అధికారులకు మెయిల్స్ పంపినట్లు సమాచారం .

RSS
Follow by Email
Latest news