అంతర్జాతీయ విమానాశ్రయం లో తరచూ సర్వసాధారణంగా బంగా రం పట్టుబడుతూ ఉంటుం ది.నేడు కూడా మరో సారి భారీగా బంగారం పట్టు బడింది.దుబాయ్ ప్రయాణి కుడు ఒమర్ అల్ కెసరీ వద్ద కోటి రూపాయలకు పైగా విలువ చేసే 1821 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికా రులు సీజ్ చేశారు. బంగారా న్ని పేస్టుగా మార్చి కాటన్ బాక్స్‌లో దాచి ఒమర్ తరలించే యత్నం చేశాడు. కస్టమ్స్ అధికారులు నిర్వ హిం చిన స్క్రీనింగ్‌లో అక్రమ బంగా రం గుట్టు రట్టు అయ్యిం ది. బంగా రాన్ని సీజ్ చేసి.. సదరు ప్రయాణి కుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒమర్‌పై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
