ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భారత దేశంపై తీవ్ర ఆరోపణలు చేసింది. కరోనా మరణాలపై భారత్ తప్పుడు లెక్కలు చెపుతుందని డబ్ల్యూహెచ్ఓ తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తుంది. తమకు అందిన సమాచారం ప్రకారం భారత్ లో కరోనా ప్రభావంతో 40.7 లక్షల మంది చనిపోయారని తెలిపింది. కానీ భారత్ మాత్రం తమ దేశంలో కరోనా మరణాల శాతం చాలా తక్కువగా ఉందని దొంగ లెక్కలు చెప్పిందని కీలక ఆరోపణలు చేసింది.