ఏపీలో నడుస్తున్న యాత్రలు… జగన్ బాటలో లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో యాత్రల సీజన్ వచ్చింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టి జిల్లాల టూర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్టోబర్ నుండి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టనున్నారు. గతంలో వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జగన్ బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నారని సమాచారం. దీనిపై […]