
‘ఆహా’లో అదరగొడుతున్న విక్రమ్ లగడపాటి “వర్జిన్ స్టోరీ”
“కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, రుద్రమదేవి, పటాస్, రేసుగుర్రం” చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించిన “విక్రమ్ లగడపాటి”…. టీనేజ్ హీరోగా “గోలిసోడా” చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో “ఎవడూ తక్కువ