
నా భార్య అలిగింది, ఆమెను బుజ్జగించేందుకు 10 రోజులు సెలవులు కావాలి : పోలీస్ ఇన్‌స్పెక్టర్
హోలీ జరుపుకునేందుకు పుట్టింటికి తీసుకెళ్లనందుకు నా భార్య అలిగింది, ఆమెకు నచ్చజెప్పి, బుజ్జగించేందుకు 10 రోజులు సెలవులు కావాలని ఎస్పీకి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాసిన లీవ్ లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.