
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదల..
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను రేపు విడుదల చేయనున్నారు. టీటీడీ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి. మార్చి,