నా కెరీర్’కి తిరుగులేని పునాది వేసే చిత్రం :-చిమటా రమేష్ బాబు హీరోగా… డైరెక్టర్ గా నా కెరీర్’కి తిరుగులేని పునాది వేసే చిత్రం “నేను – కీర్తన” -చిమటా రమేష్ బాబు ప్రతిభకు పట్టాభిషేకం చేయడంలో మన తెలువువాళ్ళ తర్వాతే ఎవరైనా -హీరోయిన్ రిషిత చిమటా