
ఈరోజు మీ రాశి ఫలితాలు…
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ ❗(01-12-2022) రాశి ఫలితాలు❗ మేషం 01-12-2022 సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి.