Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి.  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయి 72,488కి ముగిసింది.  నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 21,995కి చేరింది.  ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, అలాగే

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 406 పాయింట్లు లాభపడి

స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగించాయి. ప్రధానంగా రియలెస్టేట్ సెక్టార్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 59,847కి చేరుకుంది. నిఫ్టీ 25

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడి 60,747కు చేరుకుంది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి

RSS
Follow by Email
Latest news