
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లోను రాణించి 37 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.తద్వారా పాయింట్ల