నటి రాధికా మొదటి భర్త ప్రతాప్ పోతన్ ఇక లేరు..! నిన్నటితరం ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు ప్రతాప్ పోతన్ ..కేరళ – తిరువనంతపురంలో 1951 ఆగస్టు 13వ తేదీన ఆయన జన్మించారు. 1978లో మలయాళ సినిమా ద్వారా నటుడిగా వెండితెరకి పరిచయమయ్యారు. వైవిధ్యభరితమైన ఆయన