కూల్చివేత పై స్పందించిన కాంగ్రెస్ నేత పల్లం రాజు హైడ్రా కూల్చివెతలపై ఏఐసీసీ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఎక్స్ వేదికగా స్పందించారు . దుర్గం చెరువు పరిధిలో తన సోదరుడు పల్లం ఆనంద్ స్పోర్ట్ వెంచర్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా