తెలంగాణాలో మరో 13 కొత్త మండలాలు : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలకు నోటిఫికేషన్ జారీచేసింది. తాజాగా రాష్ట్రంలో మరో 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.