నానక్ రామ్ గూడ కు తరలనున్న యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం..
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాదులో ఏర్పాటైన యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం మరో చోటికి తరలిపోతోంది. ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్ కార్యాలయం బేగంపేటలోని పైగా ప్యాలెస్ లో ఉంది. సర్వే నెం.115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,