టీమిండియా ఘన విజయం..

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మరో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం తొలి వన్డేలో టీమిండియా రికార్డు విక్టరీ నమోదు చేసింది. ఫలితంగా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా (10 వికెట్ల తేడాతో) విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. భారత ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ […]