Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నాంపల్లి లో భారీ అగ్ని ప్రమాదం

నాంపల్లి పటేల్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు  అనగా జూన్ 6న  సాయంత్రం  ఓ ఫర్నిచర్ గోదాములో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్త గోదాము చుట్టూ ఉన్న ఇళ్లకి

కూకట్ పల్లిలో భారీగా డ్రగ్స్

డ్రగ్స్ పెడ్లర్లను సమూలంగా నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. టాస్క్ ఫోర్స్, పోలీసు సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. వాహనాలను ఆపి మరీ తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో

హైదరాబాద్ లో ఘోరం… ఇద్దరు చిన్నారుల మృతి…

ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నాని పోయిన ఓ పాత గోడ కూలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని, మైలార్ దేవుపల్లి

నగరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం … ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీ లో ఎక్సైజ్ పోలీసులు భారీ స్థాయిలో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మధ్యప్రదేశ్ కి చెందిన

రేపు హైదరాబాదులో యువ సంఘర్షణ సభ… ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ..

రేపు సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో యువ సంఘర్షణ సభ నిర్వహించబోతుంది. ఈ సభ కు ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ప్రియాంక తొలిసారి తెలంగాణకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు

నానక్ రామ్ గూడ కు తరలనున్న యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాదులో ఏర్పాటైన యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం మరో చోటికి తరలిపోతోంది. ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్ కార్యాలయం బేగంపేటలోని పైగా ప్యాలెస్ లో ఉంది. సర్వే నెం.115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,

ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం..!

పాత సచివాలయం వాస్తుకు లేదని దాని స్థానంలో అన్ని హంగులతో సరికొత్త సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నూతన సచివాలయాన్న ఫిబ్రవరి 17న సిఎం కేసీఆర్ చేతుల మీదుగా 

హైదరాబాద్ లో కుండపోత వర్షం

హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలో 10 సెం.మీ. వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే

తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు…

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలంగాణలో నేటి నుండి మూడు రోజుల పాటు  భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు

“మిస్ సౌత్ ఇండియా” రేసులో హైదరాబాద్ అమ్మాయి..

“మిస్ సౌత్ ఇండియా” రేసులో మన హైదరాబాద్ అమ్మాయి సంజనా ఆకాశం “కిక్ బాక్సింగ్, హార్స్ రైడింగ్, డాన్సింగ్” తదితర కళల్లో శిక్షణ పొందడంతో పాటు… ‘ధియేటర్ ఆర్ట్స్’ చేసి, పలు ప్రదర్శనలిస్తూ ప్రశంసలు

హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వివరాలు…!

తెలంగాణాలో రెండు రోజులపాటు, జూలై 02, 03 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జరుగనున్నాయి. అలాగే, జూలై 03న సాయంత్రం 6.30

తెలంగాణాలో పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 15,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెంచరీ దాటింది. 117 కొత్త కేసులు

RSS
Follow by Email
Latest news