ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు మృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొన్ని రోజులుగా HYDలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. నాదెండ్ల మృతి