
మోదీ హవా … భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
స్టాక్‌మార్కెట్లలో మోదీ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో వచ్చిన 303 సీట్లకన్నా బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయనే అంచనాలు ఎగ్జిట్‌పోల్స్‌లో కనిపించడమే ఇందుకు కారణం. గత వారమంతా నష్టాల బాట పట్టిన మార్కెట్లు