తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా