శ్రీశైల మల్లన్న స్పర్శదర్శన వేళల్లో మార్పు

-వారంలో నాలుగు రోజులు పాటు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం -మధ్యాహ్నం 2 గంటల నుంచి 4గంటల వరకే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతి -నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతి, తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణ భక్తులకే శ్రీస్వామివారి స్పర్శ దర్శనం భాగ్యం -భక్తుల విజ్ఞప్తి మేరకు వారి సౌకర్యార్థం దర్శన వేళల్లో మార్పులు చేసిన శ్రీశైల దేవస్థానం భక్తుల విజ్ఞప్తి మేరకు,భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానంలో స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు […]