
సన్‌రైజర్స్ జట్టులోకి డేవిడ్ పైన్ స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇవాళ ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీ చేరాడు.










