
జాతీయ పార్టీకి కేసీఆర్ పరిశీలిస్తున్న పేర్లు ఇవే..!
ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. కేంద్రంలోని బీజేపీ వ్యవహారశైలి, పాలనపై గత కొంతకాలంగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.