
బండి సంజయ్‌కు బిగ్ ప్రమోషన్… నాలుగు రాష్ట్రాల బాధ్యతలు..?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను బాధ్యతల నుంచి తొలగించిన అనంతరం హైకమాండ్ ఆయనకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చింది. కాగా త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో